మోడీ జీ మన కర్నూలు లో పర్యటించడం శుభసూచకం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మన కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలకు శుభదినం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ మన కర్నూలు లో పర్యటించడం భారీ బహిరంగ సభ నిర్వహించడం శుభసూచకం మన కర్నూలు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు ఎంతో అభివృద్ధి కాంక్షిస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అలాగే మన పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు శ్రీ టీజీ భారత్ మరియు పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన శ్రీమతి చరిత వెంకటరెడ్డి ఎంతో కృషి చేస్తూ ఈ సభను జయప్రదం చేయాలని. శ్రమిస్తున్నారు అలాగే ఒంగోలు నియోజక వర్గం నుంచి దామచర్ల జనార్ధన్ ఎమ్మెల్యే అలాగే వారి బృందం అశోక్ రెడ్డి ఎమ్మెల్యే, ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే, టీవీ శ్రీరామచంద్రమూర్తి , రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కోఆర్డినేటర్, వారి మిత్ర బృందం, మరియు మన కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ సండేల్ చంద్రశేఖర్, సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ధార్వాడ ఆనందరావు, మరియు బ్రాహ్మణ సంఘ సభ్యులు, అధ్యక్షులు చెరువు వెంకట దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి చల్లా నాగరాజ్ శర్మ, ఉపాధ్యక్షులు కంచు గంటల శ్యామసుందర్ రావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్ రావు, కోశాధికారి సిఎస్ ప్రసాదరావు, సభ్యులు ఎస్ శ్రీనివాసరాజు, సివి మురళీకృష్ణ, దేవాలయ అర్చకులు, ప్రసన్న స్వామి, మహేష్ స్వామి, గుర్రాజాచార్, ఆలయం మేనేజర్ శివన్న , మనం భారత ప్రధాని నరేంద్ర మోడీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప బహిరంగ సభ దిగ్విజయం కావాలని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, భవాని సమేత రామలింగేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామికి, పూజలు అర్చనలు చేసి నారు.

