ఆటో డీ… వ్యక్తి మృతి…
1 min read

మహానంది , న్యూస్ నేడు: మహానంది మండలం, గాజులపల్లి గ్రామ సమీపంలో ఆటో డీ కొనడంతో నరసింహ(60)అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం అబ్బీపురం గ్రామానికి చెందిన నాగ చెన్నుడు ఆటోలో గిద్దలూరు వైపు వెళ్తు గాజులపల్లి గ్రామానికి చెందిన మృతుడిని డి కొనింది. తీవ్ర గాయాల పాలైన బాధితుడిని అటుగా వెళ్తున్న ఎస్ ఐ రామ్మోహన్ రెడ్డి చికిత్స నిమిత్తం తన వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

