శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నఎంపీ డా. బైరెడ్డి శబరి దంపతులు
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు, దర్శనానంతరం డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులకు శ్రీ స్వామిఅమ్మవార్ల చిత్ర పటాన్ని అందజేస్తున్న కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు.