నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పవిత్ర వివాహ బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నేత ముస్తఫా మేనల్లుడు సిద్ధికి వివాహం ఇటీవల జరుగగా, వలిమా (రిసెప్షన్) వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ అత్తాపూర్ లోని రహోడియం 7 కన్వెన్షన్ సెంటర్ లో వైభవంగా జరిగింది. ఈ వలీమా వేడుకకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

