NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాన్ లోకల్ హోమ్ గార్డ్స్ ను వారి స్వంత రాష్టానికి బదిలీ చేయాలి

1 min read

తెలంగాణ, న్యూస్​ నేడు:  తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ చెందిన నాన్ లోకల్ హోమ్ గార్డ్స్ ను వారి స్వంత రాష్టానికి బదిలీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు.  పివిఎన్​  మాధవ్ ముఖ్యమంత్రి ఎన్​.చంద్రబాబు నాయుడిని కోరారు..ఈ విషయం లో చొరవ తీసుకోవాలని లేఖ రాశారు..సమస్యను మానవత దృక్పథం తో పరిశీలించి.హోమ్ గార్డ్ ను ఏపీ కి రప్పించే విషయం లో సత్వరం స్పందించాలని.. కోరారు…స్థానికేతర తెలంగాణకు  నుంచి ఆంధ్రకు అదేవిధంగా ఆంధ్ర నుంచి తెలంగాణకు పంపియమని  అటు ఇటు   సుమారుగా200 ఉంది ఉన్నారు హోమ్ గార్డ్స్ తరపున  హోమ్ గార్డ్ నారాయణ రెడ్డి విజ్ఞప్తి మేరకు పివిఎన్​  మాధవ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  కలిశాడు… లెటర్ ఇవ్వడం జరిగినది.

About Author