ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
1 min read

హోలగుంద న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సూచన మేరకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో భాగంగా హోళగుంద గ్రామంలో బుడగజంగాలి కాలనీ నందు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది… పెద్దలు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వృద్ధులు వికలాంగులు వితంతువులు పండంటి ముసలి వాళ్లు కళ్ళల్లో ఆనందం చూడాలని… రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఒకటవ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని…. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో… ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది . ఈ కార్యక్రమంలో. ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్.s. పంపాపతి . మాజీ ఎంపీపీ తనయుడు s. ఎర్రి స్వామి. బుడగ జంగాల సంఘం నాయకులు రామాంజిని.. అలాగే తెలుగు యువత నాయకులు జే ఆంజనేయులు తదితర కార్యకర్తలు పాల్గొని గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.

