NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శశికళ

1 min read

లూరు న్యూస్ నేడు : వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా విభాగ జనరల్ సెక్రటరీ గా శ్రీమతి. కురువ శశికళ కృష్ణమోహన్ ని నియమించడం జరిగింది… నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు నేను అహర్నిశలు పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటానని మాట ఇస్తూ… అలాగే రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి వరుదు కల్యాణినీ అలాగే మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ వి . మోహన్ రెడ్డి కు  ఎస్​.వి.విజయ మనోహర్ కు .. మరియు ఆలూరు నియోజక వర్గ  ఎమ్మెల్యే బి. వీరుపాక్షి కు రాష్ట్ర కమిటి సభ్యులకు జిల్లా కమిటి సభ్యులకు వైసీపీ ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు కార్యకర్తలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author