NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా సావిత్రిభాయ్ పూలే జయంతి

1 min read

హోళగుందన్యూస్ నేడు :   సావిత్రిభాయ్ పూలే 195.వ జయంతి సందర్బంగా హొళగుంద మండలంలోని స్థానికి ఇండియన్ పెట్రోల్ బంక్ నందు సావిత్రి భాయ్ పూలే  జన్మదిన కార్యక్రమని నిర్వహించడం జరిగినది.   ఈ కార్యక్రమలో  దళిత సోదరులు మాట్లాడుతూ ఆమె దేశంలోని మహిళాల చదువు  కోసం చేసిన కృషిని విధానాన్ని వివరిస్తూ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలుగా పిలువాబడ్డారు అని గుర్తు చేసుకుంటూ అణగారిని వర్గాలవారికి అన్ని హక్కులు తోపాటుగా అగ్రవర్ణాల మహిళాల కోసం పోరాడిన మహిళాగా గుర్తింపు పొందారు. సావిత్రిభాయ్ పూలే  ఆమె చిన్నతనంనుంచీయ్ చాలా చురుకుగా ఉండేవాళ్లు అని చెప్పడం జరిగినది. అలాగేయ్ ఆమె భర్త అయినటువంటి జ్యోతి రావ్ పూలే  సహకారంతో దాదాపు 50 స్కూల్స్ కూడా ఏర్పాటు చేసారు ఇలా ఆమె సమసమాజం కోసం ఎనలేని కృషి చేసారు . అని గుర్తు చేసుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాలార్పించడం జరిగినది.

About Author