ప్రజల శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించినా కఠిన చర్యలు
1 min read

డిసెంబర్ 31 అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగి,పార్టీలు నిర్వహించిన చట్టపరమైన చర్యలు
శబ్ద కాలుష్యాలతో శాంతి భద్రతల దృశ్య ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు
పెదవేగి ఎస్ఐ ఎం.హరిగోపాల్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: డిసంబర్ 31 సందర్భంగా పెదవేగి మండలం లో ఎవరైనా రాత్రి 10 దాటిన తరువాత బహిరంగ ప్రదేశాలలో మద్యం పార్టీలు నిర్వహించినా,ప్రధాన రహదారుల్లో బైక్ ల పై అల్లరి చేస్తూ స్టoట్ లు చేస్తూ ప్రజల ను భయ బ్రాoతులకు గురి చేస్తూ మితి మీరిన వేగాలతో వాహనాల ను నడుపుతూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించినా కఠిన చర్యలు చేపడతామని పెదవేగి ఎస్ ఐ ఎమ్ హరి గోపాల్ మంగళవారం తెలిపారు.

