NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ తో  ప్రజలకు మేలు…

1 min read

హొళగుంద న్యూస్ నేడు : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ అనేఅంశంపై డి సి టి ఓ అక్బల్ అహ్మద్ మాట్లాడారు. సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సమావేశంలో సచివాలయం సిబ్బంది, ఎంపీడీవో విజయ లలిత హాజర య్యారు   డి సి టి ఓ అక్బర్ అహ్మద్ మాట్లాడుతూ జిఎస్టి ధరం తగ్గినందున సామాన్య ప్రజలు ఎటువంటి భారం పడదని ఏ వస్తువు కొన్న తక్కువ ధరకే వస్తుందని అందువల్ల జిఎస్టి తగ్గింపు వల్ల ప్రజలకు ఎంతో అనుకూలమైనది అన్నారు. దేశ ప్రధాని మోదీ ఎస్ టి డి తగ్గించి ఆర్థిక భారం తగ్గించారని జి స్స్టి తగ్గింపు వల్ల అనేక రకాల వస్తువులను ప్రజలు తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చని అన్నారు. సచివాలయం సిబ్బంది ప్రజలు జీఎస్టీ పట్ల అనుకూలంగా ఉండడానికి గ్రామాల్లో ప్రజలకు తెలియజేయ్యాలని కోరారు.

About Author