కంది పంట కు క్వింటా 8 వేలు మద్దతు ధర
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వం కంది పంట కు క్వింటా 8000 రూపాయలు మద్దతు ధర ప్రకటించినట్లు మండల వ్యవసాయ అధికారి రాజేష్ ఓ ప్రకటనలో తెలిపారు.రైతులు ఆధార్ కార్డు, పొలం పాస్ బుక్, మొబైల్ వెంట తీసుకొని రైతులు మీ గ్రామం లో ఉన్న రైతు సేవ కేంద్రం లో ఉన్న VAA /VHA/MPEO వారిని సంప్రదించి పంట కొనుగోలు కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని,ఈ అవకాశాన్ని మండలం లో ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆయన తెలిపారు.

