NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఐ పి.నాగార్జున ని  మర్యాదపూర్వకంగా కలిసి న తెదేపా నాయకులు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి సబ్ ఇన్స్పెక్టర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన పి.నాగార్జున  ని  మర్యాదపూర్వకంగా  తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కె.మధు, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేంద్ర, రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకులు పి.మధు కుమార్, తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కె.కోదండరామయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్.మల్లికార్జున, ఎరుకల సంఘం నాయకులు పరమేష్, మాధవ కృష్ణా, టిడిపి పెద్దపూదిల్ల నాయకులు రమేష్ తదితరులు కలిశారు.

About Author