NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఐని మర్యదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

1 min read

న్యూస్ నేడు హొళగుంద: గురువారం నాడు ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి ని, మరియు ఆలూరు ఎస్సై మెహబూబ్ బాష ని హోళగుంద తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ రహిమాన్, సిబిఎన్ ఆర్మీ హోళగుంద మండలాధ్యక్షుడు ముల్లా మోయిన్ ఆలూరు పోలీస్ స్టేషన్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్సైలను శాలువలతో సన్మానించారు.

About Author