హొళగుంద టూ డణాపురం రోడ్డు కలగా ఉన్నారోజులు నేటికీ..నెరవేరెను
1 min read

సీఎం చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి
హోళగుందన్యూస్ నేడు: కర్నూల్ జిల్లా హొళగుంద మండలంలో హొళగుంద టూ డణాపురం రోడ్డు కొన్ని సంవత్సరాలగా నెరవేరని కలను నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అమలు కావడం హొళగుంద ప్రజలు కూటమి నాయకులు ఆలూరు తాలూకా ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి కి మరియు వైకుంఠం శివప్రసాద్ గారికి ఎంతో హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకులు రాజా పంపన్న గౌడ్ మాట్లాడుతు హొళగుంద టూ ఆదోని రోడ్డు కు మేము గత ప్రభుత్వం లో ఎన్ని సార్లు లిఖిత పూర్వకంగా హ్రసి ఇచ్చిన ఫలితం సూన్యంగా ఉన్నది కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో స్వయంగా నేనే వెళ్లి స్వయంగా ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం అధికారికి ఇచ్చిన 15 రోజులకే మీ అర్జీ సీఎం చంద్రబాబు వెంటనే మీరు ఇచ్చిన రోడ్డు సమస్య పూర్తి చేయగలరు అని మాకు సీఎం ఆఫీస్ నుండి కాల్ రావడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశానూ అంటూ పేర్కొన్నారు.అదేవిదంగా టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోడ్డు, నీటి కొరత వంటి అభివృద్ధి పనులకు శూన్యంగా మారింది గత ప్రభుత్వ వైఎస్ఆర్ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ డ్రైనేజీ నీటి వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా భావించుకున్న మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు అభివృద్ధియేతన లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న ఆలూరు ఇన్చార్జెస్ వైకుంఠం జ్యోతి మరియు వైకుంఠం శివప్రసాద్ తమకీ అధికారం వచ్చి ఐదు నెలలు పూర్తికాకుండా ముందర ఎన్నో పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు ఇదేవిధంగా శాయశక్తులతో పనిచేస్తునట్టు మన కూటమి ప్రభుత్వానికి మన కూటమి నాయకుల తరుపున మరియు హొళగుంద ప్రజల తరఫున ఆలూరు ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి శివప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.అంటూ పేర్కొన్నారు.తదనంతరం టిడిపి సీనియర్ ప్రజా నాయకుడు, తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పనులు శాంక్షన్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోవడం చాలా దుర్మార్గంమైనదిగ పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో హొళగుంద టు ధనాపురం రోడ్డు కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. కానీ కొందరు అధికారంతో రోడ్డు పూర్తి కావాలంటే మాకు పర్సంటేజ్ ఇవ్వాలనే నీచపుదుర్గ దుర్మార్గపు ఆలోచనలు గత ప్రభుత్వం లో మనం చూసాము. హోళగుంద ప్రజలంతా ఏకమై జేఏసీ కమిటీగా జిల్లా కలెక్టర్ అయితే నేమి ఎమ్మెల్యేలకు అయితే నేమి, మినిస్టర్లకైతేనేమి లిఖితపూర్వకంగా ఉత్తర్వులు రాసిన ఫలితం శూన్యంగానే మిగిలింది.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఎక్కడెక్కడ రోడ్డు సమస్య ఉందో ఎక్కడెక్కడ గుంతలు కలిగినా రోడ్డు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేశారు. మన ఆలూరు తాలూకా వైకుంఠం జ్యోతి మరియు వైకుంఠం శివప్రసాద్ మన తాలూకా కు అదృష్టంగా ఇంచార్జి కావడంపై మన హొళగుంద టు ఆదోని రోడ్డు నిర్మాణ పనులు జరగడం ఎంతోగానో సంతోషదగిన విషయం అంటూ హొళగుందలో కూటమి నాయకులతో తెలుదేశం జన సైనికులతో అదేవిదంగా హొళగుంద ప్రజలతో పెద్ద ఎత్తున ఆదోని రోడ్డు గల ఈరన్న గుడి దగ్గర అందరు కలిసి కట్టుగా వెళ్లి సీఎం చంద్రబాబు కు మరియు ఆలూరు తాలూకా వైకుంఠం జ్యోతి వైకుంఠం శివ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో హొళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, టిడిపి సీనియర్ ప్రజా నాయకుడు తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి, తెలుగు యువనాయకుడు పారిశ్రామికవేత్త, అశోక్, హొళగుంద సింగిల్ విండో చైర్మన్ ఇవ్వటం విష్ణువర్ధన్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రాజా పంపనగౌడ్ ,కోనేరు తిప్పయ్య, రైస్ మిల్ మురళి, మైనారిటీ నాయకులు ఆదమ్,తోక వేంటేష్,జనసేన మండలం కన్వీనర్ అశోక్,జనసేన పార్టీ కో కన్వీనర్ గా వరాల వీరేష్ మల్లికార్జున, బూత్ కన్వీనర్ షాలి అమాన్ ఐటీడీపి హనుమంతు (జార్జ్ ) మార్లమడికి భాస్కర్, ఎర్రి స్వామి,గోవిందరాజులు, అబ్దుల్ సుభాన్, లెజెండ్ సురేష్ ఆలూరు వలీబాషా తదితరులు పాల్గొన్నారు.

