NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తనయుడు…

1 min read

ఆలూరు న్యూస్ నేడు: గుంతకల్ పట్టణంలో ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామానికి చెందిన మేకల దామోదర్ అమ్మ మేకల లాలేమ్మ_ ఆనారోగ్యంతో మరణించడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ తనయుడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రెటీ బుసినే_చంద్రశేఖర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరామర్శించారు…..ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు జడ్పిటిసి, కన్వీనర్, ఎంపీపీ,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author