NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్  కత్తి స్వాము విభాగంలో రాష్ట్ర స్థాయి లో మూడవ స్థానం

1 min read

న్యూస్ నేడు చెన్నూరు: బ్రౌజ్ మెడల్  జాతీయ స్థాయిలో 29,30 లలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 19 రాష్ట్ర స్థాయి పోటీలలో 13 జిల్లాలకు సంబంధించి బాల బాలికల విభాగంలో వైయస్సార్ కడప జిల్లా నుండి మండలంలోని రామనపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి నాగ చైతన్య ఎంపిక అయినట్లు బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమామహేశ్వరి తెలిపారు.  విద్యార్థి లనాగ చైతన్య వచ్చేనెల  పంజాబ్ లోని లూతియనా లో జరిగే జాతీయ స్థాయి పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు లో స్థానం సంపాదించడం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు  దుర్గ సుశీల , ఫిజికల్ డైరెక్టర్ పోలంకి గణేష్ బాబు,ఫిజికల్ డైరెక్టర్ నాగ చైతన్య కు అభినందనలు తెలిపారు.

About Author