NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నా–పెద్దా వ్యాపారవేత్తలకు ఇది ఒక గొప్ప అవకాశం:కోట్ల

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జీఎస్టీ విధానాల గురించి ప్రజలకు వివరించిన డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  ఈ సంస్కరణలు వ్యాపార రంగానికి కలిగే ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేశారు. ప్రత్యేకంగా, పన్ను తగ్గింపుతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, దానివల్ల వ్యాపారులకు మరింత అమ్మకాల వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మార్పులు వ్యాపార రంగానికి ఒక పాజిటివ్ బూస్ట్ అందించబోతున్నాయని, చిన్నా–పెద్దా వ్యాపారవేత్తలకు ఇది ఒక గొప్ప అవకాశం అవుతుందని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.

About Author