NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు ఎన్టీఆర్ భరోసా – పేదల పెన్షన్ పంపిణీ ఉత్సవం

1 min read

హోళగుంద, న్యూస్​ నేడు: (బుధవారం) హోళగుంద మండల కేంద్రం  సమయం: ఉదయం 7:00 గంటలకు మన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రేపు మన మండల కేంద్రంలో పండుగలా జరగనుంది.ఈ శుభ సందర్భంలో, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేయడానికి మన నియోజకవర్గ  తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్   వైకుంఠం విచ్చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మండలాల కన్వీనర్లు ఆలూరు నియోజకవర్గం టిడిపి , బిజెపి, జెఎఎస్​పి,   సీనియర్ నాయకులు కార్యకర్తలు,క్లస్టర్ యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి,సర్పంచ్,మాజీ సర్పంచ్,ఎంపిటిసి, మాజీ ఎంపిటిసి, ఎంపీపీ,మాజీ ఎంపీపీ,టీడీపీ యూత్  లీడర్ లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత,  ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్​, టియున్​టియుసి, సిబిఎన్​ ఆర్మీ, టిడిపి,    సోషల్ మీడియా ప్రతినిధులుమరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ,వైకుంఠం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

About Author