మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం ,అమానుల్లా మరియు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలోభారత రాజ్యాంగ శిల్పి సమానత్వం స్వేచ్ఛ న్యాయం అనే విలువలను సమాజంలో స్థాపించిన మహనీయుడుభారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన ఆలోచనలు ఆయన సామాజిక పోరాటం ఆయన చూపిన ప్రజాస్వామ్య మార్గంకోట్లాది భారతీయులకు మార్గదర్శకం అని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం అమానుల్లా ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి భారత రాజ్యాంగం ద్వారా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గానికిసమానమైన హక్కు కల్పించిన ఘనత మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం హొళగుంద మండలం లో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం అమానుల్లా మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

