NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి పరీక్షల్లో  నూటికి నూరు శాతం ఫలితాలు సాధిస్తాం

1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పదవ తరగతి పరీక్షల్లో వట్లూరు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఈ ఏడాది నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి పాఠశాల ప్రగతిని జిల్లా రాష్ట్ర స్థాయిలో నిలబెడతామని ప్రిన్సిపాల్ దాసరి ఝాన్సీ తెలిపారు,వట్లూరు గురుకుల పాఠశాల నుండి ఈ ఏడాది 90 మంది బాలికలు పదవ తరగతి పరీక్షలకు హాజరౌతున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రత్యేక విద్యా బోధన ప్రోగ్రామ్ బాగా ఉపయోగ పడిందని ప్రిన్సిపాల్ ఝాన్సీ తెలిపారు.

About Author