NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు:  ప్రపంచ లూయి బ్రెయిలీ పుట్టినరోజు నంద్యాల జిల్లా యందు  పిజీఆర్​ఎస్​  హాల్ కలెక్టర్ కార్యాలయం నంద్యాల ఎందు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఈరోజు అనగా 28 జనవరి 2006 ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రేస్ ఫాతిమా  ముఖ్యఅతిథిగా పాల్గొని జనవరి 4 బ్రెయిలీ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం చానా సంతోషమని అదేవిధంగా నంద్యాల జిల్లా అందులకు 40 లాప్టాప్ లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ అధికారి డిడి చింతామణి  పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో జాతీయ అందుల సమాఖ్య నంద్యాల జిల్లా అధ్యక్షులు కే సుబ్రహ్మణ్యం జై మహేశ్వర్ రెడ్డి కర్నూలు జిల్లా జాతీయ అందుల సమైక్య ప్రధాన కార్యదర్శి డి అనిల్ కుమార్ రాఘవయ్య విశ్వనాధ్ రెడ్డి పుష్ప రాజ్ పాల్గొన్నారు నంద్యాల్ జిల్లా యందు విశిష్ట సేవలందించిన ఎస్కే వాలీ బాషా క్లర్క్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాల అఖిల గవర్నమెంట్ టీచర్ ఎంపీపీ స్కూల్​   క్రాంతి నగర్ నంద్యాల వారికి సన్మానం సన్మానించడం జరిగింది.

About Author