రక్తదానం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆదోని గోపి బ్లడ్ బ్యాంక్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి 29వ B-negitive సారి నేరణికి గ్రామం చెందిన ఉసెనమ్మ కు రక్తదానం చేశారు. యస్ కె గిరి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలు ఒక్కసారి రక్తదానం చేస్తా ఎవరు ఆయన సరే రక్త లేక భాద పడకుదు రక్త దానం చేస్తా ఆరోగ్యంగా ఉంటాడు రక్తం పొలం లో పండేది కాదు పరిశ్రమ లో దొరికేది కాదు మనుషులు లో ద్వారా ఒక్కరికి ఒక్కరు ద్వారా ఇవ్వడం కాబట్టి ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలని కోరారు.

