నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటీసీ..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు గ్రామానికి చెందిన ఎనబోతుల వెంకటేశ్వర్లు,సరస్వతి కూతురు మంజుల మరియు కర్నూలు మండలం మిలిటరీ కాలనీ గ్రామానికి చెందిన రవికుమార్ వివాహం కర్నూలు మండలం ప్రేమగిరిలో శుక్రవారం ఘనంగా జరిగింది. మిడుతూరు మండల జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి,ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు,ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కలమందలపాడు జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం సురేష్ కుమార్,అన్వర్ భాష, మహబూబ్ బాష,ఈరన్న, ఆనందరావు,కడుమూరు శేఖర్,సుధా,జయన్న,ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

