కీ.శే. ఎన్టీ ఆర్కు భారతరత్న ప్రకటించాలి
1 min read

టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డ ఫకృద్దీన్
- ఆదోని, న్యూస్ నేడు : తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వనటుడు కీ.శే. నందమూరి తారక రామా రావు కు భారత రత్న ప్రకటించి… ఆయన తనయుడు , హిందూ పూర్ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ కు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డ ఫకృద్దీన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఆదివారం టీడీపీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని పట్టణంలోని 27వ వార్డు పరిశ్రమల ప్రాంతంలో టీడీపీ జెండాను గడ్డా ఫకృద్దీన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో .ఎన్.సర్జాద్ హుస్సేన్. పార్టీ సీనియర్ నాయకులు రిటైర్. ఆర్టీసీ. ఈరన్నగారు. ఐ టిడిపి. ఆదోని ఇంచార్జ్. అంజుమ్ గాంధీ గారు . ఎన్. కాజా రుక్ముద్దీన్. ఎంహెచ్పిఎస్ ఆదోని పట్టణ అధ్యక్షుడు షేక్ హస్సేన్ అహ్మద్ షేక్ దాదా కలందర్. అమీర్ అలీ. షేక్ ఫరీసా మస్తాన్వలి బీమా స్వామి. షాషావలి తదితరులు పాల్గొన్నారు.

