NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కీ.శే. ఎన్టీ ఆర్​కు భారతరత్న ప్రకటించాలి

1 min read

టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్​ కార్యదర్శి గడ్డ ఫకృద్దీన్​

  •  ఆదోని, న్యూస్​ నేడు :  తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వనటుడు కీ.శే. నందమూరి తారక రామా రావు కు భారత రత్న ప్రకటించి… ఆయన తనయుడు , హిందూ పూర్​ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ కు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్​ కార్యదర్శి గడ్డ ఫకృద్దీన్​   దేశ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఆదివారం టీడీపీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని పట్టణంలోని 27వ వార్డు పరిశ్రమల ప్రాంతంలో టీడీపీ జెండాను గడ్డా ఫకృద్దీన్​ ఆవిష్కరించారు. కార్యక్రమంలో .ఎన్.సర్జాద్ హుస్సేన్. పార్టీ సీనియర్ నాయకులు రిటైర్. ఆర్టీసీ. ఈరన్నగారు. ఐ టిడిపి. ఆదోని ఇంచార్జ్. అంజుమ్ గాంధీ గారు . ఎన్. కాజా రుక్ముద్దీన్.    ఎంహెచ్పిఎస్ ఆదోని పట్టణ అధ్యక్షుడు షేక్ హస్సేన్ అహ్మద్ షేక్ దాదా కలందర్. అమీర్ అలీ. షేక్ ఫరీసా మస్తాన్వలి బీమా స్వామి. షాషావలి తదితరులు పాల్గొన్నారు.

About Author