నేడు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు 12.12.2025 శుక్రవారము నాడు ఉ.10.00 గ లకు స్థానిక భీమవరం చాంబర్ ఆఫ్ కామర్సు హాల్, నందు ఏ.పి.రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికలు నిర్వహించబడును. దానిలో ప్రెసిడెంట్ – 1, సెక్రటరీ – 1, వైస్ ప్రెసిడెంట్లు – 4, ఆర్గనైజింగ్ సెక్రటరీ – 1, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ – 1, జాయింట్ సెక్రటరీ – 4 మొత్తము 16 పోస్ట్ లకు ఎన్నికలు నిర్వహించబడునని ఎన్నికల అధికారి కె.రమేష్ కుమార్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎ. ప్రమోద్ కుమార్, అబ్సర్వేర్ జీవన రాణి ఒక ప్రకటనలో తెలియజేసారు.

