NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రశాంతంగా ముగిసిన 6వ తరగతి ఎంపిక పరీక్ష-2026-27

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ( కర్నూల్ జిల్లా  మరియు నంద్యాల జిల్లా) లో నేడు జవహర్ నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ రోజు ఉదయం  11:30 గం  నుండి 01:30 నిం  వరకు  24 కేంద్రాలలో ప్రశాంతంగా జరిగినదని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ. పద్మావతి  ఒక ప్రకటనలో తెలియజేయడమైనది. మొత్తం 6469మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 4548 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సహకరించిన ఉమ్మడి జిల్లా ఉన్నత అధికారులకు మరియు పాత్రికేయులకు కృతఙ్ఞతలు తెలియజేయడమైనది.

About Author