రబీ ఈ పంట నమోదు పరిశీలించిన డి.ఏ.ఓ. శ్రీమతి పి. ఎల్. వరలక్ష్మి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలోని ఏ గోకులపాడు గ్రామం లో డి.ఏ.ఓ. శ్రీమతి పి. ఎల్. వరలక్ష్మి రబీ ఈ పంట నమోదు పరిశీలించి రైతుల తో మాట్లాడం జరిగింది మరియు , మొక్క జొన్న పంట లో కత్తెర పురుగు నివారణ చర్య ల గురించి తెలియచేయడం జరిగింది.మరియుఏ. గోకులపాడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సందర్శించడం జరిగింది. ఎంఏఓ కల్లూరు.అలాగే జిల్లా వ్యవసాయ అధికారిని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ని కూడా సందర్శించి పదవ తరగతి విద్యార్థులను పదవ తరగతి ఎగ్జామ్ గురించి వారితో మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ పరీక్షలకు ఎవరు భయపడకూడదని ప్రణాళిక బద్ధంగా చదవాలని సూచించారు సిడి గ్రేడ్ లో ఉన్న రైజింగ్ స్టార్స్ తో కూడా మాట్లాడం జరిగింది.

