గడ్డివాము దగ్ధం… 50 వేల రూ. ఆస్తి నష్టం
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం సినిమా థియేటర్ వెనకాల ఉన్న కాలనీలో నిన్న షర్ట్ సర్క్యూట్ అయ్యి మేలి గాది లింగ అనే వ్యక్తి గడ్డివాము దగ్ధం అయ్యింది.దాదాపుగా యాభైవేల ఆస్తి నష్టం జరిగింది.ఇది జరగడానికి ముఖ్య కారణం ఏమనగా నాలుగు నెలల క్రితం అనగా 18/09/2025 కు విద్యుత్ ఏ ఈ ఓబులమ్మనీ స్థంభం క్రాక్ అయ్యింది.దీనిని వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది.కానీ అధికారులు పట్టించుకోని కారణంగా షర్ట్ సర్క్యూట్ అయ్యి గడ్డివాము దగ్ధం అయ్యింది అందువలన ఇప్పుడైనా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అధ్యక్షుడు జావీద్, అబూబకర్, బి ,సైఫుల్ల , కాలనీవాసులు ఇషాక్, వెంకటేష్,కార్యకర్తలు పాల్గొన్నారు,


