28న రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం అత్యవసర సమావేశం
1 min read

కర్నూలు,న్యూస్ నేడు: కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం గౌరవనీయ సభ్యులందరికీ తెలియజేయడమేమనగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రస్తుత అధ్యక్షులు ఏకపక్ష నిర్ణయాల, కార్యక్రమాల సందర్భంగా ఒక్కడే,నిర్వహించుకుంటూ, కళాకారులందరూ చనిపోయినారని ,ప్రచారం చేసుకుంటూ, ఒక్కడే తన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ,ఆర్థిక లావాదేవీల, విషయమై ఎందరో,కళాకారులు ఆందోళన చెందుతున్నారు,కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం, అభివృద్ధి విషయమై, ప్రత్యేక సమావేశం ఈనెల 28వ తేదీ బుధవారం 11 గంటలకు తెలుగు తోటలో, గౌరవ సభ్యులందరూ తప్పక హాజరై, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘానికి, తమ తమ సహాయ సహకారాలు, సలహాలు, ఇవ్వగలరని ఆశిస్తూ, ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నాం, తప్పక హాజరు కాగలరు.. ఈ కార్యక్రమంలో శాశ్వత సభ్యులు ,పి, హనుమంతరావు చౌదరి, ఈ దస్తగిరి , రమణారెడ్డి, తిరుపాలు, రామకృష్ణ, రాజశేఖర్, రుక్మాంగద రెడ్డి, పుల్లయ్య, షేక్షావలి, డి ఎన్ వి సుబ్బయ్య, మనోహర్, శంకర్హార్మో నిస్టు, వెంకటేశ్వర్లుహార్మో నిస్టు, మరియు రంగస్థల కళాకారులు సంక్షేమం కొరకు పాల్గొని చర్చించి రంగస్థల కళాకారుల అత్యవసర సమావేశం 28 తారీకు నిర్ణయించడం జరిగింది.

