NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య శిబిరానికి విశేష స్పందన..

1 min read

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నగుండె వైద్య నిపుణులు  రామేశ్వర్ రెడ్డి

చాగలమర్రి రూరల్ న్యూస్​ నేడు: మండల కేంద్రమైన చాగలమర్రిలోని  క్రిస్టియన్ ఫెలోషిప్ హాస్పిటల్  యాజమాన్యం డాక్టర్ ప్రకాష్ జార్జ్  ఆధ్వర్యంలో నిర్వహించిన  ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం నంద్యాల ఉదయానందా  హాస్పిటల్ సీనియర్ గుండె వైద్య నిపుణులు  రామేశ్వర్ రెడ్డి రోగులను పరీక్షించి ఉచితముగా టెస్టులు నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. ఈసీజీ  2డి ఎకో పరీక్షలు ఉచితంగా చేశారు.

About Author