చండ్రపల్లిలో నాలుగు కొత్త పింఛన్లు మంజూరు
1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని చండ్ర పల్లి గ్రామంలో గ్రామం లో నాలుగు కొత్త విత్తతంతు పింఛన్లు మంజూరు అయ్యాయి. శనివారం వారికి 4000 రూపాయలు ఇప్పించిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కి ధన్యవాదములు తెలియజేశారు . మంజూరుకు పంపిణీ తెదేపా సీనియర్ నాయకులు చండ్ర పల్లి లక్ష్మీనారాయణ యాదవ్ ,బిజెపి మండల అధ్యక్షుడు కే. బి. దామోదర్ నాయుడు చేతుల మీదుగా అర్హులైన వారికి అందజేసి వారికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సందీప్,రామ్మోహన్ , వెంకటరాముడు, సుధాకరగౌడ్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


