పెన్షన్ల పంపిణీతో నిరుపేదలకు అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం
1 min read

హోలగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం.. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు. అలాగే ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి సూచన మేరకు.. హోలగుందమండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో.. హోళగుంద గ్రామం నందు. బీసీ కాలనీ మరియు ఈబీసీ ముస్లిం మైనార్టీ కాలనీ నందు. ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ చేసిన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిరుపేదలకు అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం చూడాలని.. వృద్ధులకు వికలాంగులకు ఒకటవ తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఆదివారం సెలవు కావడంతో అధికారులకు ఇబ్బంది. కలగా రాదని ఒక్కరోజు ముందుగానే పెన్షన్ను పంపిణీ చేయడం జరిగింది ఈ పెన్షన్ల కార్యక్రమంలో.. మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏరియా క్లస్టర్లు.. బూత్ ఇన్చార్జీలు. మైనార్టీ నాయకులు.. యువ నాయకులు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.

