NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా సన్మానం

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం లో  బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ నేషనల్ అవార్డులు అందుకున్న సందర్భంగా  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు పత్తికొండ డివిజన్ అధ్యక్షుడు గుల్యం   ఎల్లప్ప, ఆదోని డివిజన్ అధ్యక్షుడు పంచ గుండాల  వెంకటేష్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిదానంద, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు వ్యాపారవేత  శివ ప్రకాష్, బి ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి రామలింగ, టిడిపి సీనియర్  మాజీ సర్పంచ్ నరసప్ప, వాల్మీకి యువ నాయకుడు అర్జున్, మిక్కిలినేని వెంకటేష్ శివప్రసాద్ సోదరుడు మిక్కిలేని శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకుడు కాకి సీతప్ప, బహుజన టైమ్స్ కర్నూల్ ఇంచార్జ్  విజయ్, టిడిపి సీనియర్ నాయకులు మల్లికార్జున జంగాల లక్ష్మన్న  వరాల శేఖర్ వివిధ మండల నాయకులు పాల్గొని దుర్గాప్రసాద్ కు సన్మానించారు.

About Author