NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా…

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంహొళగుంద మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుఏం అమానుల్లా ఆధ్వర్యంలోఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బోయ క్రాంతి నాయుడు అధ్యక్ష బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులైన క్రాంతి నాయుడు మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని రైతుల కోసం రైతు రుణాలు మాఫి చేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనిఅదేవిధంగా కాబోయే ప్రధానిరాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే  మన అందరి బాధ్యత అని జిల్లా అధ్యక్షులుతెలపడం జరిగింది.అదేవిధంగా నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన రాహుల్ గాంధీ కి మల్లికార్జున కరిగే కి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి నాకు సహకరించిన జిల్లా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ .అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత జిల్లాలోని అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అదేవిధంగారాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనుఈసారి కచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికిఅందరికీ సహకరిస్తానని కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరిగిందిరాబోయే స్థానిక ఎన్నికల్లో సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుహైకోర్టు న్యాయవాది బోయ క్రాంతి నాయుడు కాంగ్రెస్ కార్యకర్తలకు కోరడమైనదిఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు జిలాని భాష కూడా పదవి బాధ్యత తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మూలింటి మారెప్ప  మాజీ డిసిసి అధ్యక్షులు సుధాకర్ బాబు  కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author