పిల్లలను పనుల నుండి విముక్తి చేద్దాం -విద్యా హక్కును రక్షిదాం
1 min read

హోళగుందన్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలో ని హెబట్టం గ్రామంలో పిల్లలను అన్ని పనుల నుండి విముక్తి చేద్దాం విద్యా హక్కును రక్షిదాం….!!బాల్యం లో పెళ్లి వద్దు!!!బాల్యం పిల్లలహక్కు!!! !!హింస రహిత బాల్యం పిల్లలహక్కు -పిల్లలపై జరిగే ఎటువంటి హింసనైనా ఖండిద్దాం అన్ని రకాల హింస నుండి పిల్లలను రక్షిదాం..!!అనే నినాదంతో 𝐌. 𝐕. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటికి ఇంటికి వెళ్ళి పిల్లల తల్లీ తండ్రులుకు అవగాహన కల్పించడం మైనది.. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలి.పిల్లల చేత ఏ విధమైన పనులు చెయిoచిన చట్టరీత్యా నేరమాని గ్రామస్తులుకు చెప్పడం మైనది.మరియు బడి బయట ప్రతి పిల్లలు బడిలోనే ఉండాలి విద్యా హక్కు చట్టం ప్రకారం.M. V. ఫౌండేషన్ ద్వారా బడి బయట పిల్లలును అడ్మిషన్ చేయించడం మైనది.పిల్లల పేర్లు1.రాఘవేంద్ర.2నరసింహ 3.కార్తీక్.ఈ కార్యక్రమం ప్రభుత్వం ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ భీమా రెడ్డి. CRP లక్ష్మప్ప M. V. ఫౌండేషన్ మండల కో ఆర్డినేటర్ సేవా నాయక్. యువకులు అలాగే m.v. ఫౌండేషన్ క్లస్టర్ ఆర్గనైజేషన్ శేఖన్న మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

