శ్రీ మాళమల్లేశ్వర సన్నిధానం లో శివ స్వాములు
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర సన్నిధానం లో శివ స్వాములు తో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ దేశం లో ప్రసిద్ధి చెందిన రెండవ జ్యోతిరిలింగం శ్రీ శైల మల్లికార్జున స్వామి ఆలయం శివా స్వాములకు వచ్చిన భక్తులకు ఆలయం సరైన ఏర్పాట్లు చేయకుండా పాలక మండలి ఈఓ భక్తులు పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు కనీసం తాగడానికి నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు శివ స్వాములు ఇరుముడి తలపై పెట్టుకొన్నారు. శివ స్వాములు అనుకొండ లాఠీ ఛార్జీ చేయడం ఎంత వరకు సమంజసం కాదు బ్రహ్మతోసోవాలు ప్రారంభం అయ్యి రెండవ రోజు భక్తులకు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తిసింది అన్నారు ఈ కార్యక్రమంలో శివ స్వాములు సాధన మల్లి నాగరాజు మైలారి తదితులు పాల్గొన్నారు.

