నేడు మండల సర్వసభ సమావేశం: ఎంపీడీవో ఎ. శ్రీనివాసరావు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మండల సర్వసభ సమావేశం శుక్రవారం జరిగినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు మరియు ఎంపీటీ సీ, సర్పంచులు హాజరై గ్రామాల పైన సమస్యల పైన సమావేశంలో తెలియజేసి సమస్యలను పరిష్కరించేలాగా చేయాలని ఆయన తెలిపారు.