NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్చ్ 24 రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జయప్రదం చేయండి

1 min read

అర్హులైన పేదలకు ఇల్లు ఇంటి స్థలం సాగుభూమి సాధనకై మార్చ్ 24 రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి జయప్రదం చేయండి

హోళగుంద న్యూస్ నేడు: హోలగుంద మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు గోడపత్తులు విడుదల చేయడం జరిగినది.సిపిఐహోళగుంద మండల కార్యదర్శి బీ.మారప్ప మాట్లాడుతూ పట్టణంలో రెండు సెంట్లు గ్రామంలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని భూమిని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలని టిడ్కో ఇల్లు లబ్దాలకు స్వాధీనం చేయాలని బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి ఇంటి అధ్యాయం చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రార్ధనాలను అమలు చేయాలని జీవో ఎంఎస్ నెంబర్ సడలించాలి భూమాపియా నువ్వు అరికట్టాలి అర్హులైన వారికి రేషన్ కార్డులు పెన్షన్ ఇవ్వాలని పట్టణాల్లో గ్రామాల్లో దళితవాడలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి కే రంగన్న ఈరన్న వెంకప్ప నాగరాజు వెంకటేశులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author