NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ఎంపీటీసీ ఉరుకుందప్పను పరామర్శించిన ఎమ్మెల్యే..

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం కేంద్రంలో మాజీ ఎంపీటీసీ ఉరుకుందప్ప_ గత కొన్ని రోజులు నుంచి ఆనారోగ్యంతో బాధపడుతున్నడు ఈ విషయం తెలుసుకున్న  ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  వెళ్లి ఆరోగ్యం గురించి తీసుకొని పరామర్శించారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వైయస్సార్​సిపి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author