NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంకల్​ బాగ్​ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న నూతన కలెక్టర్​

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉదయం సంకల్ బాగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు నూతనంగా కర్నూలు కు నియమితు  లైనా కలెక్టర్ శ్రీమతి సిరి , ఎమ్మార్వో రవికుమార్   విచ్చేయడం జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సుల కొరకై వారు రావడం జరిగింది . వారిని పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ వేద ఆశీర్వాదంతో దీవించి సకల శుభాలు వారి కలగాలని వేద పండితులు అర్చక పురోహితులు కమిటీ సభ్యులు అధ్యక్షులు శ్రీ సండేల్ చంద్రశేఖర్  గౌరవాధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్  ప్రధాన కార్యదర్శి నాగరాజ శర్మ ఉపాధ్యక్షులు శ్రీ కంచు గంటల శ్యాంసుందర్  మా గౌరవ సలహాదారు  శ్రీ టీవీ రవిచంద్ర శర్మ  మరియు మామిళ్ళపల్లి రాజేష్ . చింతలపల్లి మురళి, కె  ప్రసన్న  భరత్ మరియు  మేనేజర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author