NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి పట్టణంలోలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు డోన్ శాసనసభ సభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు సోమవారం సచివాలయం సిబ్బంది తో కలిసి యూనిట్ ఇంచార్జీ రామ్మోహన్ యాదవ్ పట్టణంలో అంజీనేయ స్వామి ఆలయం కాలనీ అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్పంపిణీ చేశారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒకటో తారీకు తెల్లవారుజామునే ప్రతి ఇంటికి అర్హులైన వారికి పెన్షన్ అందజేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం అని అన్నారు.పెన్షన్ దారులు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఆనందం వ్యక్తం చేశారు.

About Author