NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం: ట్రాన్స్కో  ఏఇ వినాయ్ కుమార్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ట్రాన్స్కో ఏఇ వినయ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 33/11కెవి ప్యాపిలి సబ్ స్టేషన్  పరిధిలో, కొత్త 11కెవి  వెంగళంపల్లి ఫీడర్ నిర్మాణం కారణంగా,  ఈ ఫీడర్ క్రింద  గల. వెంగళంపల్లి  ఉదయం 08:30 గంటల నుంచి మధ్యానం 01.30 గంటల వరకు 5 గంటలువిద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని,అలాగే రైతులకి ఇచ్చే 3 ఫేస్ కరెంట్ తెల్లవారుజామున 04:00 నుంచి 08:00 గంటల వరకు, మరల మధ్యాహ్నం 1.30 నుంచి 6.30 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది.విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

About Author