NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన ఎస్​. ఈ గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్​ కుమార్​

1 min read

పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన యూనియన్​ నాయకులు

కర్నూలు, న్యూస్​ నేడు:కర్నూలు విద్యుత్  ఎస్​.ఈ.గా రెడ్డి పోగు ప్రదీప్​ కుమార్​ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యుత్​ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు.  అధికారులు, కార్మికులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం  బహుజన యూనియన్​ జిల్లా అధ్యక్షుడు రమణ మూర్తి, సెక్రటరి, పి. సుభాకర్​, కంపెనీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ సయ్యద్​ మున్వుర్​ బాష, దేవ కుమార్​, మల్లి కార్జున తదితరులు నూతన ఎస్​ ఈ. ప్రదీప్​ కుమార్​ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

About Author