NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ టి యు మండల శాఖ నూతన కమిటీ  ఎన్నిక

1 min read

హొళగుంద న్యూస్ నేడు : మండల గౌరవ అధ్యక్షులుగా  ఎస్, పోతరాజు, మండల అధ్యక్షులుగా  కె, శరణబసప్ప, ప్రధాన కార్యదర్శిగా  డి, పాండురంగ, ఆర్థిక కార్యదర్శిగా  కె ,శ్రీనివాసులు, మండల మహిళా కన్వీనర్ గా శ్రీమతి యు సరోజమ్మ మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికల పరిశీలకులు గా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్  పాల్గొనడం జరిగిందిజిల్లా కౌన్సిలర్లు గా  జి, దొడ్డ బసప్ప శ్రీ ఎంసీ సుంకన్న, డి చిన్నప్పరెడ్డి బీ, టీ, ఖలందర్, ఎన్, ఈరన్న మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా విధుల్లో చేరిన డీఎస్సీ విజేతలకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మండల శాఖ తరపున ప్రతి ఒక్కరికి దాదాపు నూట ముప్పై ఉపాధ్యాయులకు ఎస్సార్లు పంపిణీ మరియు ప్రొఫార్మాలను ఇటీవల అందించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపినారు.మండల ఉపాధ్యక్షులుగా  కె, ఆర్ ,నాగరాజ శెట్టి, బి గాదిలింగప్ప,పి, చిరంజీవి, డి కుమార్ నాయక్ అలాగే మండల కార్యదర్శూలుగా, కే హనుమంతప్ప, బి, సురేష్ , డేవిడ్, మిన్నారావు,ఆర్థిక కమిటీ సభ్యులుగా శ్రీమతి కే మంజుల, బి రమేష్, రవి నాయక్ మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు . పాల్గొన్నారు.

About Author