నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపి నాయకులు
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ని అలాగే రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపి నాయకులు హొళగుంద మండల సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోపాల్, మండల కమిటీ కోశాధికారి వీరసేన రెడ్డి,ఉప సర్పంచ్ & యూనిట్ ఇన్చార్జి సవారప్ప, క్లస్టర్ ఇంచార్జీ మల్లికార్జున, గ్రామ ఆధ్యక్షలు పాటయ్య,ఉపాధ్యక్షులు నాగయ్య, గ్రామ కార్యదర్శులు శేఖర్, మాణిక్య,బూత్ ఇన్చార్జి శేక్షవాలి, బీజేపీ కాళప్పా , క్రిష్ణ, శేఖర్, నాగరాజు,పిన్ని లక్ష్మయ్య, కె సవారి,గోసంగి సవారి ,తదితరులు పాల్గొన్నారు.

