టీజీ వెంకటేష్ ఫైనాన్స్ అకాడమీ భారత్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పూణే (మహారాష్ట్ర)లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగిన 2 నేషనల్ లెవెల్ కల్చరల్ ఫెస్టివల్ 2k25 లో టీజీ వెంకటేష్ ఫైనాన్స్ అకాడమీకి చెందిన 11 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీజీ వెంకటేష్ ఫైనాన్స్ అకాడమీ భారత్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాం . ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి భార్గవ్ కుమార్ తో పాటు హరినాథ్, మోక్షిత పూజిత యోషిక భార్గవి పూజిత హర్షిత శృతిక షణ్ముఖి గీతాన్విత లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ చిన్నారులనందరిని టీజీ వెంకటేష్ దృశ్యాలతో సత్కరించి మన్మధు ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీర్వదించారు. ఈ విధంగా జాతీయస్థాయిలో యువతను ప్రోత్సహించడానికి టీజీ వెంకటేష్ ప్రోత్సాహంతో టి జి బి స్టూడెంట్ అండ్ యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించినట్లు డాక్టర్ కె వి భార్గవ్ కుమార్ తెలియజేశారు . ఈ సమస్త ముఖ్య ఉద్దేశం. దేశభవిషత్తు మెరుగుపరచడం కోసం విద్యార్థుల్లో మరియు యూత్ లో చైతన్యం కలిగించడం . దేశభక్తిని పెంపొందించడానికి ఎస్సే రైటింగ్ మరియు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ నిర్వహించడం యువతలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించడం . యువతను జాతీయస్థాయి లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన చేయడం . యువత వాలంటరీ కార్యక్రమాలు ( బ్లడ్ డొనేషన్, సానిటరీ, మ్యూచువల్ హెల్ప్, కల్చరల్ ఎక్స్చేంజ్, లాంగ్వేజ్ ఎక్సేంజ్ మ్యూజిక్ డాన్స్ ) నిర్వహించడం సమాజ సేవకు దేశాభివృద్ధికి యువతను ప్రోత్సహించడం. ఇలాంటి అంశాలలో వారికి అభివృద్ధి కలిగించాలన్న ఆశయముతో ఈ సంస్థను స్థాపించడం జరుగుతుందని పీజీ వెంకటేష్ పై నాట్ అకాడమీ అధినేత డాక్టర్ భార్గవ్ కుమార్ తెలిపారు . ఈ సంస్థలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కళాశాలకు చెందిన విద్యార్థులు యువత మన కర్నూల్ లోనే కాదు యావత్ కర్నూల్ జిల్లా లోని యువత ఇందులో పాల్గొని వారిలో ఉన్న ఉత్తేజాన్ని మరియు కలను జాతీయస్థాయిలో ప్రదర్శించడానికి మేము ప్రోత్సహిస్తామంటూ టీజీ వెంకటేష్ విద్యార్థుల కోసం మరియు యువత కోసం ఈ సంస్థను స్థాపిస్తున్నట్టు తెలిపారు.

