NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగ్గురు నిందితులు అరెస్ట్

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  సులువుగా డబ్బు లు సంపాదించాలని సోషల్ మీడియాలో వీడియో కాల్స్ తో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులు.తక్కువ ధరకే పొలాలు అమ్ముతామని మోసాలు.కర్నూల్ టూ టౌన్ పిఎస్ లో నిందితుల వివరాలు వెల్లడించిన…. కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజరావు.మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.చిక్కిరి మల్లేశ్, వయస్సు 27 సం,, తండ్రి పేరు చిక్కిరి సత్తయ్య, ఇంటి నంబరు-3-138, బలరాం నగర్, కల్వకుర్తి టౌన్ మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రము, పెరుమాళ్ల మేరీ, వయస్సు 26 సం,, భర్త పేరు చిక్కిరి మల్లేశ్, తండ్రి పేరు పెరుమాళ్ల రామస్వామి, H.NO. 3-138, బలరాం నగర్, కల్వకుర్తి గ్రామము మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రము, మొల్గరి మల్లిక @ లిల్లీ, వయస్సు 33 సం,, భర్త: మొల్గరి మల్లేశ్, సొంత ఊరు కమ్మ గూడెం, మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా, ప్రస్తుతము కల్వకుర్తి గ్రామము మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రము పై తెలిపిన ముద్దాయిలు అందరూ కలిసి, అక్రమంగా డబ్బులు సంపాదనలకు అలవాటుపడ్డారు.

About Author