NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాటసాని శివ నరసింహారెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నాయకులు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన కాటసాని శివ నరసింహారెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన  వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గుండం నాగేశ్వర రెడ్డి,రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ పెసరవాయి శ్రీకాంత్ రెడ్డి , నంద్యాల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్  పార్టీ ట్రెజరర్ మద్దూరు సుమంత్ రెడ్డి ,కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి , గగ్గుటూరు చంద్రశేఖర్ రెడ్డి  తదితరులు.

About Author