అభివృద్ధికి ఓటేయండి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి
1 min read
ప్రగడవరం గ్రామంలోజోరుగా జనసేన ఎన్నికల ప్రచారం
ఎంపీటీసీ-4 బరిలో నిలిచిన చిలక. చెన్నారావు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుజిల్లా చింతలపూడిమండలం ప్రగడవరం ఎన్ డి ఏ కూటమి ఎంపీటీసీ-4 బరిలో నిలిచిన చిలక. చెన్నారావు ప్రగడవరం కోటగిరి కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామ ప్రజల నుంచి లభిస్తున్న భారీ మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎంపీటీసీ-4స్థానంలో దూసుకెళ్తున్న చిలక. చెన్నారవు ప్రచారం. అభివృద్ధికి ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అంటూ ఇంటింటికీ ఓటర్లను అభ్యర్థన చేశారు,ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన గ్రామకమిటీ అధ్యక్షులు. కోసన చంద్రబాబు ఎన్ డి ఏ కూటమి నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని, విజయం మనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


